డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన మెగాస్టార్

0 Comments

           డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన మెగాస్టార్


 http://www.telugumonkey.com/movie-news.php

తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్స్ లతో ప్రేక్షకులను దియేటర్స్ కి రప్పించవచ్చు అని చాటి చెప్పిన హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఇప్పటికీ చాలా మంది యువ హీరోలు తమకి డ్యాన్స్ విషయంలో మెగాస్టార్ ఇన్స్ ప్రేషణ్ అని చెప్తూ ఉంటారు. ఇక కేవలం మెగాస్టార్ డ్యాన్స్ చూసి చదువు మానేసి పరిశ్రమకి వచ్చేసిన నటులు కూడా ఉన్నారు. ఇక అలాంటి చ్క్షిరు తన సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్న వార్త మెగా అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే చిరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది  రీ ఎంట్రీ సినిమా కోసమా అంటే అది కూడా కాదట
మరిదంతా ఎందుకంటే ఫిట్నెస్ పనుల్లో భాగమని తేలింది. కొన్నేళ్ళపాటు వెండితెరకు దూరంగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు రీ ఎంట్రీ సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకున్న సంగతి తెలిసిందే. మరింత ఫిట్గా ఉండటం కోసం చిరుజుంబానృత్యాన్ని సాధన చేస్తున్నారట. మొన్నటికి మొన్న గుబురు మీసంతో దర్శనమివ్వడం, ఇప్పుడు ఫిట్ నెస్ కసరత్తులు.. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు మెగారీ ఎంట్రీ అనిపిస్తోంది కదూ...! కథ అయితే లాక్ అయింది గానీ కొబ్బరికాయ కొట్టి షూటింగ్ మొదలెట్టే ముహూర్తం వచ్చేవరకు ఓపికపట్టాలి మరి.


You may also like

No comments: